CM Jagan: అనంతపురంలో భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. రూ.2వేలు చొప్పున సాయం
CM Jagan: ముఖ్యమంత్రికి వర్షాలపై వివరాలు అందించిన అధికారులు
CM Jagan: అనంతపురంలో భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. రూ.2వేలు చొప్పున సాయం
CM Jagan: అనంతపురంలో భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వరదలు, వర్షాలపై అధికారులను ఆరా తీశారు. ముఖ్యమంత్రికి వర్షాలపై వివరాలు అందించారు అధికారులు. దీంతో.. వరద బాధితులకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు 2వేలు చొప్పున సాయం అందించాలని, అలాగే.. నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వరద నష్టంపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.