సీఎం జగన్‌ కాన్వాయ్‌కి ఎదురెళ్లిన అంబులెన్స్‌

Update: 2019-07-13 15:45 GMT

ఏపీ సీఎం జగన్‌ తిరుమల నుంచి అమరావతి చేరుకున్నారు. ఈ క్రమంలో తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్తుండగా.. బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌ సీఎం కాన్వాయ్‌కి ఎదురొచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌.. అంబులెన్స్‌కి దారిచ్చింది.

Full View

Tags:    

Similar News