CM Jagan: పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జ్‌ల మార్పులతో.. ఐదో జాబితా రూపొందిస్తున్న సీఎం జగన్
CM Jagan: క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన భరత్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
CM Jagan: పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జ్‌ల మార్పులతో.. ఐదో జాబితా రూపొందిస్తున్న సీఎం జగన్
CM Jagan: ఇంఛార్జ్‌ల మార్పులపై వైసీపీ కసరత్తు కొనసాగుతుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జ్‌ల మార్పులతో.. సీఎం జగన్ ఐదో జాబితా రూపొందిస్తున్నారు. సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు రావడంతో.. భరత్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. మార్పులు, చేర్పులపై చర్చిస్తున్నారు.