CM Jagan: 150వ జయంతి సందర్బంగా టంగుటూరి ప్రకాశంకు జగన్ నివాళి
* రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంకు సీఎం జగన్ నివాళుల అర్పించారు
150వ జయంతి సందర్బంగా టంగుటూరి ప్రకాశంకు జగన్ నివాళులు (ట్విట్టర్ ఫోటో)
CM Jagan: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంకు సీఎం జగన్ నివాళుల అర్పించారు. టంగుటూరి ప్రకాశం 150వ జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరంలో టంగుటూరి ప్రకాశం చేసిన పోరాటాలను సీఎం జగన్ కొనియాడారు.