YV Subba Reddy: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు
YV Subba Reddy: సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేశారు
YV Subba Reddy: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు
YV Subba Reddy: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారని అన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పరిశీలన పురోగతిపై ఏపీ ప్రజలకు వివరిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. రాబోయే మూడ్రోజుల్లో జిల్లాలో ముఖ్యనేతలతో కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. పలాసలో సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రజలు కష్టాలు చూశారని.. అందుకోసమే వాటి పరిష్కారం దిశగా పనిచేశారని అన్నారు. ఇంటింటికి శుద్ధమైన నీటిని అందించే విధంగా 700 కోట్లతో నీటి శుద్ధి యంత్రాలను ప్రారంభించారని తెలిపారు.