ఇవాళ సాయంత్రం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తో సీఎం జగన్ భేటీ

CM Jagan: సీఎం ఢిల్లీ టూర్, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ కు వివరించనున్న సీఎం జగన్

Update: 2022-06-06 00:58 GMT

ఇవాళ సాయంత్రం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తో సీఎం జగన్ భేటీ

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ టూరేు, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ కు వివరించనున్నారు. ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు రానున్నారు సీఎం జగన్.

Tags:    

Similar News