గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ దంపతుల భేటీ
CM Jagan: ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ దంపతుల భేటీ
CM Jagan: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ దంపతులు భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్లపాటు సేవలందించి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్ హరిచందన్.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు.