CM Jagan: ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్‌

CM Jagan: 6 నెలల వ్యవధిలో మూడోసారి మోడీతో జగన్‌ భేటీ

Update: 2023-07-05 12:11 GMT

CM Jagan: ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్‌

CM Jagan: ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం జగన్.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే అమిత్‌షాతో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి పలు అంశాలపై అమిత్‌షాతో చర్చించారు. ఇక.. ప్రస్తుతం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు సీఎం జగన్. 6 నెలల వ్యవధిలో మూడోసారి మోడీతో చర్చిస్తున్నారు ఆయన. విభజన హామీలు, పెండింగ్‌ అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. మోడీతో భేటీ అనంతరం.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం కానున్నారు సీఎం జగన్.

Tags:    

Similar News