Butchaiah Chowdary: విశ్వసనీయత పేరుతో ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారు
Butchaiah Chowdary: సీఎం జగన్ అమరావతి, పోలవరం ప్రాజెక్టును నీరుగార్చారు
Butchaiah Chowdary: విశ్వసనీయత పేరుతో ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారు
Butchaiah Chowdary: విశ్వసనీయత పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. అమరావతిని, పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నీరుగార్చారని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడానికి సీఎం జగన్ సిద్ధమయ్యాడని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.