CM Jagan: T అంటే తినుకో.. D అంటే దోచుకో.. P అంటే పంచుకో

CM Jagan: 14 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి ఏం చేశారు..?

Update: 2023-06-28 08:05 GMT

CM Jagan: T అంటే తినుకో.. D అంటే దోచుకో.. P అంటే పంచుకో

CM Jagan: చంద్రబాబుపై సీఎం జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. టీడీపీ అంటేనే అవినీతి అని... T అంటే తినుకో.. D అంటే దోచుకో.. P అంటే పంచుకో అని అని ఎద్దేవా చేశారు.  

Tags:    

Similar News