దావోస్ నుంచి ఏపీకి చేరుకున్న సీఎం జగన్

Jagan: రాత్రి గన్నవరం విమానశ్రయంలో దిగిన సీఎం జగన్

Update: 2022-05-31 02:49 GMT

దావోస్ నుంచి ఏపీకి చేరుకున్న సీఎం జగన్

Jagan: ఏపీ సీఎం జగన్ దావోస్ నుంచి ఏపీకి చేరుకున్నారు. రాత్రి గన్నవరం విమాశ్రయంలో దిగిన సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

Tags:    

Similar News