Chandrababu Naidu: ఈనెల 7న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: ప్రధాని మోడీ, అమిత్‌షా తో భేటీ అయ్యే అవకాశం
Chandrababu Naidu: ఈనెల 7న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా తో భేటీకానున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు... రైల్వే ప్రాజెక్ట్‌లపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఇక రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌మెంట్ కోరారు సీఎం చంద్రబాబు. విశాఖ రైల్వేజోన్ భూమి పూజ ముహూర్తంపై అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.