Chandrababu: కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu: కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu: కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu: కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఘటన విషయం తెలిసి దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కూడా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మృతుల పట్ల చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు... గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.