SIPB: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం సచివాలయంలో రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ సమావేశం SIPB సమావేశానికి హాజరైన మంత్రులు

Update: 2025-10-08 07:12 GMT

SIPB: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం జరగనుంది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశానికి.. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, సుభాష్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొన్న సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటకశాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చిన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News