Chandrababu Naidu: వైసీపీ తీరుపై మండిపడిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: పదే పదే అబద్ధం చెబితే నిజం అవ్వదు
Chandrababu Naidu: వైసీపీ తీరుపై మండిపడిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పదే పదే అబద్దాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు అయిపోవన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు. తిరుమలను అపవిత్రం చేసిందే కాక.. ఎదురుదాడి చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.