వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడులు
Palnadu: రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడులు
Palnadu: పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.