మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

CID Notice: ఈనెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న సీఐడీ

Update: 2023-10-02 05:25 GMT

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

CID Notice: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో నోటీసులు పంపించారు సీఐడీ అధికారులు. ఈనెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ.

Tags:    

Similar News