Chiranjeevi Fans: కొడాలి నాని పెద్ద చెకోడీ గాడు... గుడివాడలో చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన
Chiranjeevi Fans: కొడాలి నాని డౌన్.. డౌన్.. జై చిరంజీవ అంటూ నినాదాలు
Chiranjeevi Fans: కొడాలి నాని పెద్ద చెకోడీ గాడు... గుడివాడలో చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన
Chiranjeevi Fans: కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిరంజీవిపై కొడాలి నాని వ్యాఖల్యపై చిరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని డౌన్.. డౌన్.. జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తున్నారు. కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. చిరంజీవి అభిమానులు ర్యాలీ చేపట్టారు. అయితే.. ర్యాలీని అడ్డుకోవడంతో.. పోలీసులు, చిరు అభిమానుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలకు చిరు ఫ్యాన్స్ అడ్డంగా పడుకోవడంతో పలువురు చిరంజీవి అభిమానులను అరెస్ట్ చేశారు పోలీసులు.