Chelluboina Venugopala Krishna: బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
Chelluboina Venugopala Krishna: ఇవన్నీ ప్రజలు ఇంకా మరిచిపోలేదు
Chelluboina Venugopala Krishna: బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
Chelluboina Venugopala Krishna: బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. బీసీలను నమ్మించి మోసం చేసిన పార్టీ టీడీపీ అని ఆరోపించారు. ఐదేళ్లకోసారి చంద్రబాబు మోసం చేయడానికి వ్యాక్సిన్ వేస్తారని విమర్శించారు. నాయి బ్రాహ్మణులు, మత్స్యకారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రజలు మరిచిపోలేదని.. ఎన్నికల్లో బీసీలు టీడీపీకి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు చెల్లుబోయిన వేణు.