Chandrababu: కడపజిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన
Chandrababu: ఐదు నియోజకర్గ ఇంచార్జ్ లతో భేటి
Chandrababu: కడపజిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన
Chandrababu: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు.నగరంలోని పుత్తా ఎస్టేట్ ప్రాంగణంలో 5 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో 35 మంది పార్టీ ఇంచార్జ్ లతో భేటీ కానున్నారు .తెలుగుదేశం నిర్వహిస్తున్నబాదుడేబాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలపై నేతలతో చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.