Chandrababu: ఇవాళ అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu: పొత్తుల వ్యవహారంపై పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వని టీడీపీ అధినేత

Update: 2024-02-13 05:32 GMT

Chandrababu: ఇవాళ అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అమరావతి వెళ్లనున్నారు. ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం తర్వాత ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. అయితే పొత్తుల వ్యవహారంపై టీడీపీ నేతలకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఆ పార్టీ అధినేత. అటు సీట్ల సర్దుబాటుపై కూడా సందిగ్ధం వీడలేదు. దీంతో టీడీపీ, జనసేన కూటమి నేతల్లో చర్చ నడుస్తోంది. ఇక అమరావతి వెళ్లిన చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు సమావేశం అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News