మరి కొద్ది సేపట్లో విజయవాడలోని ఏసిబి కోర్టుకు చంద్రబాబు
Chandrababu: ఇప్పటికే ఏసిబి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు
మరి కొద్ది సేపట్లో విజయవాడలోని ఏసిబి కోర్టుకు చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని విజయవాడ తీసుకువస్తున్నారు పోలీసులు. మరి కొద్ది సేపట్లో విజయవాడలోని ఎసిబి కోర్టుకు చంద్రబాబుని తరలించనున్నారు సిఐడి పోలీసులు. ఏసిబి కోర్టు ఇంచార్జీ జడ్జి హిమబిందు ఎదుట చంద్రబాబును హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఏసిబి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.