Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది

Chandrababu: ఇంకా 87 రోజులే మిగిలింది.. లెక్క పెట్టుకోండి

Update: 2024-01-14 05:32 GMT

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఇంకా 87 రోజులే మిగిలింది.. లెక్క పెట్టుకోండని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. భవిష్యత్‌ మనదేనని, అమరావతి కేంద్రంగా పరిపాలనే కాదు.. అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు. చీకటి జీవోలను భోగి మంటల్లో వేసి తగలబెట్టామన్న చంద్రబాబు.. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారన్నారు. సంక్రాంతిని అమరావతిలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News