Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. 82 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది
Chandrababu: జగన్ పాలన బాగోలేదని ఆనం వైసీపీ నుంచి బయటకు వచ్చారు
Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. 82 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది
Chandrababu: వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని మజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనలో వెంకటగిరి తలరాత మారిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పాలన నచ్చాకపోవడంతోనే ఆనం రాంనారాయణరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. 82 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబు జోస్యం చేశారు.