Chandrababu: MLAల అనర్హతపై స్పీకర్‌కు అభిప్రాయం పంపిన చంద్రబాబు
Chandrababu: చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు చంద్రబాబు సమాధానం
Chandrababu: MLAల అనర్హతపై స్పీకర్‌కు అభిప్రాయం పంపిన చంద్రబాబు
Chandrababu: MLAల అనర్హతపై స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు చంద్రబాబు తన అభిప్రాయాన్ని పంపారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయాన్ని స్పీకర్ తమ్మినేని కోరారు. పార్టీ నిర్ణయం మేరకు అనర్హత ఇచ్చామని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు చంద్రబాబు సమాధానం పంపారు.