Chandrababu: టీటీడీపై ఇవాళ చంద్రబాబు సమీక్షా సమావేశం

Chandrababu: పార్టీ కార్యక్రమాలు, ఎన్నికలు రానున్న నేపథ్యంలో నేతల చేరికలపై చర్చ

Update: 2022-10-15 02:55 GMT

Chandrababu: టీటీడీపై ఇవాళ చంద్రబాబు సమీక్షా సమావేశం

Chandrababu: టీటీడీపై ఇవాళ చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రాజకీయాలు, సభ్యత్వ నమోదులో నేతల వైఫల్యం.. పార్టీ కార్యక్రమాలు, ఎన్నికలు రానున్న నేపథ్యంలో నేతల చేరికలపై చర్చించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నిన్న టీడీపీలో చేరారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్ష మార్పు ఉండబోతోందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Tags:    

Similar News