Chandrababu: నా పోరాటం వ్యక్తులపై కాదు.. సమస్యలపై
Chandrababu: టీడీపీలో చేరిన పలువురు నేతలు, కార్యకర్తలు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు
Chandrababu: నా పోరాటం వ్యక్తులపై కాదు.. సమస్యలపై
Chandrababu: ఏపీ పరిస్థితిని చూస్తే బాధగా ఉందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో జరిగే ఎన్నికలు ఏకపక్షం కావాలని కోరారు. ఓటమి ఖాయమని జగన్‌కు కూడా అర్థం అయిందన్నారు చంద్రబాబు. ఈ సీఎం రాష్ట్రాన్ని పాలించడానికి అర్హుడా అని ప్రశ్నించారు. నా పోరాటం వ్యక్తులపై కాదని, సమస్యలపై అన్నారు. పేదరికం లేకుండా చూడాలనేదే నా జీవిత ఆశయం అన్నారు ఆయన. టీడీపీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు బాబు ధ్వజమెత్తారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.