Chandrababu: నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

Chandrababu: కమీషన్ లేనిదే కాకాణి ఏ పనీ చేయడం లేదు

Update: 2024-01-28 12:12 GMT

Chandrababu: నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

Chandrababu: నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ... నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్... నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భూకబ్జాలు.. బినామీ పేర్లతో భూ దందా చేస్తున్నాడని ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే బీహార్ తరహాలో పరిపాలన సాగిస్తున్నారని, ఆత్మకూరు ఎమ్మెల్యే బంధువులతో బినామీ పేర్లతో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని అన్నారాయన... కందుకూరు ఎమ్మెల్యే ప్రతిపక్షాలను తిట్టడం లేదని జగన్ టికెట్ ఇవ్వకుండా ఎగనామం పెట్టాడన్నారు. కమీషన్ లేనిదే కాకాణి ఏ పనీ చేయడం లేదని, పోర్టును అడ్డుపెట్టుకొని కోట్లు గడిస్తున్నాడని ఆరోపించారు.

Tags:    

Similar News