ఈనెల 14న నిరాహార దీక్ష చేయనున్న చంద్రబాబు

Update: 2019-11-05 06:19 GMT

ఈనెల 14న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకరోజు దీక్షకు దిగనున్నారు. ఇసుక సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయవాడలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు దీక్ష చేయనున్నారు చంద్రబాబు.ఈ దీక్షలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు దీక్షకు వేదికను ఖరారు చేసే పనిలో పడ్డారు టీడీపీ నేతలు. చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగాను టీడీపీ నేతలు తమ ప్రాంతాల్లో దీక్ష చేయనున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News