Dharmana Prasadarao: చంద్రబాబుకు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు
Dharmana Prasadarao: చంద్రబాబు మాటలను నమ్మి ముస్లింలు మోసపోవద్దు
Dharmana Prasadarao: చంద్రబాబుకు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు
Dharmana Prasadarao: శ్రీకాకుళం జిల్లాలో ముస్లిం కోసం చంద్రబాబు ఒక్క సెంట్ స్థలం ఇవ్వలేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి ముస్లిం కోసం చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలను నమ్మి ముస్లింలు మోసపోవద్దన్నారు. చంద్రబాబుకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ముస్లింలకు ఏ కష్టం వచ్చినా తానున్నాని మంత్రి ధర్మాన భరోసా కల్పించారు.