Chandrababu: పల్నాడు ఎస్పీని తొలగించాలి

Chandrababu: ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపు

Update: 2022-12-18 10:24 GMT

Chandrababu: పల్నాడు ఎస్పీని తొలగించాలి

Chandrababu: మాచర్ల హింస, పోలీస్ ఉన్నతాధికారుల స్పందనపై చంద్రబాబు ఫైరయ్యారు. ఘటనలో బాధితులనే నిందితులు చేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పల్నాడు జిల్లా ఎస్పీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి స్థానంలో ఏ హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థవంతంగా పనిచేసేవారన్నారు. ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపు తెస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్‌ను పణంగా పెట్టి వైసీపీ అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీని తొలగించాలన్నారు.

Tags:    

Similar News