Chandrababu: వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది

Chandrababu: ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు

Update: 2023-04-01 08:44 GMT

Chandrababu: వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది 

Chandrababu: వైసీపీలో ఓటమి భయం కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవన్నారాయన.... వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని ఆరోపించారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు చేసిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 

Tags:    

Similar News