Chandrababu: వైసీపీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది.. డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది
Chandrababu: డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది
Chandrababu: వైసీపీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది.. డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది
Chandrababu: సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.జగన్ లెక్కలు తారుమారు కావడంతో 11 మంది ఇన్‌ఛార్జ్‌లను మార్చేశారని ఆయన అన్నారు. 150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టామన్నారు. ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు.