TDP-Janasena: రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్ భేటీ
TDP-Janasena: దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేయనున్న బాబు, పవన్
TDP-Janasena: రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్ భేటీ
TDP-Janasena: రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీ అవనున్నారు. ఉదయం ఇద్దరు నేతల బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో భేటీ అవనున్నారు. ఇద్దరు నేతలు కలిసి రేపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. గతంలోనే ఢిల్లీ వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు భావించగా.. పవన్‌తో మీటింగ్ అనంతరం ఇద్దరు నేతలు సీఈసీ దగ్గరకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.