Purandeswari: ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేసింది.. మద్యంతో వైసీపీ ప్రభుత్వం జేబులు నింపుకుంటోంది

Purandeswari: రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది

Update: 2023-07-23 10:27 GMT

Purandeswari: ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేసింది.. మద్యంతో వైసీపీ ప్రభుత్వం జేబులు నింపుకుంటోంది

Purandeswari: కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. ఏపీకి కేంద్రం 22లక్షల ఇళ్లు మంజూరు చేసిందని... రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందని ప్రశ్నించారు. మద్యంతో వైసీపీ ప్రభుత్వం జేబులు నింపుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు.

Tags:    

Similar News