Arena Theatre: విశాఖ ఏరీనా థియేటర్‌లో వేడుకలు

Arena Theatre: వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా

Update: 2022-12-14 05:34 GMT

విశాఖ ఏరీనా థియేటర్‌లో వేడుకలు

Arena Theatre: విశాఖ ఏరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి రోజా హాజరయ్యారు. గిరిజన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో రోజాకు నిర్వాహకులు స్వాగతం పలికారు. సభలో కళాకారులతో కలిసి మంత్రి రోజా స్టెప్పులేశారు.

Tags:    

Similar News