నిరాడంబరంగా కడప పెద్ద దర్గా ఉత్సవాలు

Update: 2020-12-29 01:53 GMT

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను అనుసరించి అమీన్ పీర్ దర్గా గంధం మహోత్సవాన్ని నిర్వహించారు. మాజర్లకు పీఠాధిపతి అరీఫుల్లా హుసేనీ గంధం సమర్పించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. సాధారణంగా కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవం అంటేనే ఇతర జిల్లాలతొ పాటు పక్కారాష్ర్టాలకు చెందిన ప్రజలు సైతం ఉరుసులొ పాల్గొనేందుకు వచ్చేవారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతించారు. ఈ కార్యక్రమంలొ పలువురు ప్రముఖులతొ పాటు పరిమిత సంఖ్యలొ భక్తులు పాల్గొన్నాడు.

Tags:    

Similar News