Avinash Reddy: వివేకా హత్య కేసులో మూడో రోజు ముగిసిన సీబీఐ విచారణ..
Viveka Murder Case: స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన సీబీఐ అధికారులు
Viveka Murder Case: మూడోరోజువ అవినాష్‌రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ
Viveka Murder Case: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మూడోరోజు ముగిసింది. ఇవాళ అవినాష్‌ను 6 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టి.. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వివేకా హత్య కేసులో గత 3 రోజులుగా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు అవినాష్‌రెడ్డి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 25 వరకు సీబీఐ ఎదుట అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది.