Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు..

Pawan Kalyan: పవన్‌పై ఫిర్యాదు చేసిన వాలంటీర్లు

Update: 2023-07-13 04:11 GMT

Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. పవన్‌పై కృష్ణలంక పీఎస్‌లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News