BV Raghavulu: సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా
BV Raghavulu: రాజీనామా వెనక్కి తీసుకోవాలని రాఘవులును బుజ్జగించిన అగ్రనేతలు
BV Raghavulu: సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా
BV Raghavulu: సీపీఎంలో భారీ కుదుపు చోటు చేసుకుంది. సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి పార్టీ అగ్ర నేత బీవీ రాఘవులు రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులతో రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు.
పార్టీ నిర్మాణం, కేడర్ నియామకం విషయంలో.. రాఘవులుపై తెలుగు రాష్ట్రాల పొలిట్‌బ్యూరో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ.. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘువులు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా వెనక్కి తీసుకోవాలని అగ్రనేతలు రాఘవులును బుజ్జగిస్తున్నారు.