Buddha Venkanna: అనుమతి లేకపోయిన 27న లోకేష్ పాదయాత్ర...
Buddha Venkanna: టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
Buddha Venkanna: అనుమతి లేకపోయిన 27న లోకేష్ పాదయాత్ర...
Buddha Venkanna: టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా కుప్పంలో ఈనెల 27 ఉదయం 11గంటలకు లోకేష్ పాదయాత్ర మొదలవుతుందని అన్నారు. తమ టార్గెట్ లోకేష్ అని జగన్ అన్నారని.. లోకేష్ మీద దాడులు చేస్తారనే అనుమానాలు ఉన్నాయన్నారు. పాదయాత్ర విజయవంతం అవుతేందనే భయంతో జగన్ ఉన్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.