Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి బాలుడు మృతి
Road Accident: స్క్రూ బ్రిడ్జి వద్ద ప్రమాదం
Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి బాలుడు మృతి
Road Accident: విజయవాడ బెంజ్ సర్కిల్‌లో లారీ బోల్తా పడింది. స్క్రూ బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.మామిడి కాయలతో వెళ్తున్న లారీ అదుపు తప్పిబోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు లారీ కింద ఇరుక్కుపోయాడు. పోలీసులు తీవ్రంగా శ్రమించి మామిడికాయల కింది చిక్కుకున్న బాలుడిని బయటకు తీశారు. చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్ లను 108 అంబులెన్స్ వాహనంద్వారా ఆస్పత్రికి తరలించారు.