Vizag MLC Election: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం
Vizag MLC Election Winner: విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఏకగ్రీవం అయింది.
AP News: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం
botsa satyanarayana elected Has Visakha MLC unanimously
AP News: విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైసీపీ తరపున పోటీ చేసిన బొత్స మాత్రమే బరిలో ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. బలం లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం ఉండగా.. వైసీపీ నుంచి బొత్స నామినేషన్ వేశారు.
మరో అభ్యర్థి షఫీ ఉల్లా ఇండిపెండెంట్‌గా పోటీ చేయగా.. నామినేషన్ ఉపసంహరణ గడువుకు ముందే ఆయన బరి నుంచి వైదొలిగారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవనుంది. అయితే రిటర్నింగ్ అధికారి దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.