Botsa Satyanarayana: మంత్రి హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలి
Botsa Satyanarayana: ఏపీలో జరుగుతున్న సంక్షేమం.. తెలంగాణలో ఎందుకు జరగడంలేదు..?
Botsa Satyanarayana: మంత్రి హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలి
Botsa Satyanarayana: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుంచి పోరాడుతుంది తామేనని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పుడు కొందరు తమవల్లే ఆగిందని చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు. మంత్రి హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమం.. తెలంగాణలో ఎందుకు జరగడంలేదని ప్రశ్నిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ.