Botcha Satyanarayana: సింగిల్ గానే పోటీ చేస్తాం.. వాళ్లు అమిత్ షాని కలిస్తే ఏంటి?..అమితాబ్ ను కలిస్తే ఏంటి?
Botcha Satyanarayana: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పందించేది ఏమీ లేదు
Botcha Satyanarayana: సింగిల్ గానే పోటీ చేస్తాం.. వాళ్లు అమిత్ షాని కలిస్తే ఏంటి?..అమితాబ్ ను కలిస్తే ఏంటి?
Botcha Satyanarayana: టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాట్ల విషయంపై తాము స్పందించేది ఏమీ లేదన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యన్నారాయణ. వాళ్లకి అజెండా ఏమీ లేదని చెప్పారు. వాళ్లు అమిత్ షాను కలిస్తేంటీ.. అమితా బచ్చన్ ని కలిస్తే ఏంటీ అన్నారు. వైసీపీ మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. తాము చేసిన అభివృద్ధి , సంక్షేమం చూసి ఓటు వేయాలన్న అజెండాతోనే వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు. టీడీపీ, జనసేన అధినేతలు ప్రజలకు ఏం చేశారని ఓట్లు అడుగుతారని బొత్స ప్రశ్నించారు.