Bonda Uma: సీఎం జగన్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది
Bonda Uma: లోకేశ్ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది
Bonda Uma: సీఎం జగన్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది
Bonda Uma: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీకి భయం పట్టుకుందన్నారు టీడీపీ నేత బోండా ఉమ. ఆ భయంతోనే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని.. టీడీపీ ఆఫీస్‌లపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దొరికిపోయిన దొంగ అన్న బోండా ఉమా.. నిందితులు త్వరలోనే జైలుకు వెళ్తారని తెలిపారు.