కృష్ణజిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్
Gannavaram Airport: ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన ఆగంతకుడు
కృష్ణజిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్
Gannavaram Airport: కృష్ణజిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు ఫోన్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని నిలిపివేసిన ఎయిర్పోర్ట్ అధికారులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు విస్తృతం చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు నిర్వహించారు.