ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం.. కారుపై బాంబు దాడి

Shankar Narayana: గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఘటన

Update: 2023-10-08 08:50 GMT

ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం.. కారుపై బాంబు దాడి

Shankar Narayana: పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై ఓ దుండగుడు బాంబు వేశాడు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News