Somu Veerraju: ఏపీకి రాజధాని లేకపోవడం విచారకరం
Somu Veerraju: చంద్రబాబు, సీఎం జగన్‌లపై సోమువీర్రాజు విమర్శలు
Somu Veerraju: ఏపీకి రాజధాని లేకపోవడం విచారకరం
Somu Veerraju: రాష్ట్రం విడిపోయిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఏ పార్టీకి లేదని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. ప్రజాపోరు స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో సోము వీర్రాజు పర్యటించారు. ఏపీకీ రాజధాని లేకపోవడం విచారణకరమని సీఎం జగన్ సొంత ఇల్లు కట్టుకున్నారే తప్పా రాజధానిని మాత్రం కట్టలేదని సోమువీర్రాజు ఆరోపించారు.