BJP: నేడు రాజమండ్రిలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశం

BJP: సోము వీర్రాజు అధ్యక్షతన భేటీ కానున్న కోర్ కమిటీ

Update: 2023-04-21 04:18 GMT

BJP: నేడు రాజమండ్రిలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశం

BJP: ఇవాళ రాజమండ్రిలో ఏపీ బీజేపీ కోర్‌కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు రాష్ట్ర బూత్ స్వశక్తీకరణ అభియాన్ యోజన సమావేశం జరగనుండగా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాష్ట్ర సోషల్ సమావేశం జరగనుంది. ఇక సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశం కానుంది.

Tags:    

Similar News